దర్శకుడు, కథకుడు జి.నాగేశ్వర రెడ్డిని చూడగానే బాగా తెలిసిన వాడిలా అనిపిస్తుంది. ఆయన సినిమాలు, వాటిలోని అంశాలు సైతం మన చుట్టూ జరిగినట్టే ఉంటాయి. అయితే వాటిలో ఆయన కితకితలు పెట్టే హాస్యాన్ని జోడించి, రంజింప చేసిన తీరు భలేగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి దాకా 17 చిత్రాలు రూపొందించిన నాగేశ్వర రెడ్డి ఈ యేడాది మంచు విష్ణు నటించిన 'జిన్నా'కు కథ సమకూర్చారు.
Manchu Vishnu:విష్ణు మంచు టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జిన్నా’. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Ginna Trailer: మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్‌బాబు సమర్పణలో కోన వెంకట్ కథను అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణు సరసన హాట్ భామలు సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు.
Manchu Vishnu: అక్టోబర్ 5న 'జిన్నా' మూవీ విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని, సినిమా విడుదల వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Manchu Vishnu: మంచు విష్ణు ఒక పక్క హీరోగా మరోపక్క మా ప్రెసిడెంట్ గా రెండు పనులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా విజయం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు విష్ణు.
Manchu Vishnu: సోషల్ మీడియా వచ్చాకా నెటిజన్స్ కు ఎలాంటి మాటలు అయినా మాట్లాడే దైర్యం వచ్చేసింది. మొహమాటం లేకుండా ఏది అనిపిస్తే అది అనేస్తున్నారు. ముఖ్యంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ని ట్రోల్ చేయడంలో ట్రోలర్స్ ఎప్పుడు ముందు ఉంటారు.