Ginna Movie: మంచు విష్ణు చాలా కాలం నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా తర్వాత అలాంటి విజయం కోసం మంచు విష్ణు ఉవ్విళ్లూరుతున్నాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే వివాదాస్పదంగా మారింది. అయితే ఆ జిన్నాకు, ఈ జిన్నాకు సంబంధమే లేదని.. గాలి నాగేశ్వరరావు పాత్రలో తాను కనిపిస్తున్నానని మంచు విష్ణు వివరణ ఇచ్చాడు. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్, సన్నీ…
మా అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణు తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి జిన్నా అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ వెంటనే తొలగించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడాన్ని కూడా బీజేపీ తప్పుబట్టింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన…