Ginger Garlic Prank: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో జీవిస్తున్నాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా భారతదేశంలో చాలామంది సగం రోజును కేవలం సోషల్ మీడియాకు కేటాయిస్తున్నాం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో చాలామంది యువత సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ కావడానికి అనేక డేంజర్ స్టంట్స్ చేస్తూ ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ డేంజర్ పనులు చేస్తున్న సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా చాలానే చూశాము. మరోవైపు…