Haromhara Contest : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ఆ తరువాత “ప్రేమకథా చిత్రం”సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.కానీ ఆ తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో…