జైలర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న క్యామియో రోల్ ప్లే చేసిన హీరోకి ఇంత పేరు రావడం ఇదే మొదటిసారి. నరసింహ పాత్రలో నటించిన శివన్న, జైలర్ సినిమా క్లైమాక్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ కి కట్టి పడేసాడు. ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తూ శివన్న ఎంట్రీని…