Ghost In Bus: ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒకటి టెక్నాలజీ పుట్టుక వస్తు అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ప్రపంచం ఒకవైపు ఇలా టెక్నాలజీ రంగం వైపు దూసుకు వెళ్తుంటే.. మరికొందరు మూఢనమ్మకాలు అంటూ చెప్పరాని పనులు చేసుకుంటూ ఇంకా అలానే జీవిస్తున్నారు. ఇకపోతే, చాలా సందర్భాలలో చాలామంది దెయ్యాలు, దేవుళ్ళు ఉన్నాయా లేదా అనే విషయంపై చాలా పెద్ద డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే., ఇలాంటి వాటిలో చాలామంది దేవుడు దెయ్యం రెండు ఉన్నాయని వాదించే వాళ్ళే…