కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్… మొదటిసారి కర్ణాటక బౌండరీలు దాటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న ఈ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. పోస్టర్స్, టీజర్, సాంగ్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఘోస్ట్ సినిమాపై కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో…