Zohran Mamdani: ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాను షేక్ చేస్తున్నాయి. లైంగిక నేరస్తుడు, ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ) విడుదల చేసింది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు కూడా పత్రాల్లో ఉంది. అమ్మాయిల అక్రమ రవాణాదారు ఘిస్లైన్ మాక్స్‌వెల్ ఇంట్లో 2009లో ఆమె రూపొందించిన చిత్రం ‘‘అమేలియా’’ కోసం జరిగిన ఆఫ్టర్ పార్టీకి హాజరయ్యారని ఫైల్స్ వెల్లడించాయి. శుక్రవారం ఎప్‌స్టీన్‌కు చెందిన మూడు మిలియన్లకు…