Suhel Dev Super Fast Express: దేశంలో పలు చోట్ల వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగంరం రైలు ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో రైలు ప్రమాదానికి గురైంది. ట్రైన్ నంబర్(22419)సుహెల్‌దేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఘాజీపూర్ సిటీ నుంచి ఆనంద్ విహార్…