Home
Ghattamaneni Jayakrishna
Ghattamaneni Jayakrishna News
-
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’కు సెన్సార్ క్లియరెన్స్.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం!
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. జయకృష్ణ నటించిన డెబ్యూ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీకి తాజాగా సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఇక సినిమా జులై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యువ… -
Jayakrishna : ఘట్టమనేని జయకృష్ణ.. ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళం మూవీస్ బ్యానర్‌పై అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయమవుతుండటం విశేషం. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ… -
Ajay Bhupathi : జయకృష్ణ కోసం ప్రత్యేక సెట్స్ – సాంగ్ షెడ్యూల్ రెడీ!
టాలీవుడ్లో మరో వారసుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథా నేపథ్యం తిరుపతి పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుందని సమాచారం. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు స్వయంభుగా వెలసిన తిరుమల… -
Ghattamaneni : నిర్మాత అశ్వనీదత్ కు ఘట్టమనేని ఫ్యామిలీ కృతజ్ఞత లేఖ.
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరొక వారసుడు వెండితేర అరంగ్రేటం చేయబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఇద్దిరి కుమారులలో ఒకరైన రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. మంగళవారం, RX100 వంటి సినిమాలకు డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి జయకృష్ణను హీరోగా సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే అప్పట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుని రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్… -
Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్ బాబు?
నటనలో తనదైన ముద్ర వేసుకున్న టాలీవుడ్ వెటరన్ నటుడు మోహన్ బాబు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకున్నాడు. ఇటీవల ఆయన మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అంతకు ముందు ‘శాకుంతలం’, ‘సూరారై పోట్రు’ వంటి చిత్రాలలో కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఆయన నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఘట్టమనేని జయకృష్ణ తొలి…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!