Ghantasala Daughter: మ్యూజిక్ సెన్సేషన్ ఘంటసాల గురించి ఇప్పటి జనరేషన్ కు తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో ఆయన లేనిదే సినిమానే లేదు. ఎన్ని పాటలు.. ఎన్ని పాట కచేరీలు.. సినిమా ఏదైనా సంగీతం మాత్రం ఘంటసాలనే అందించాలి అని ఆయన డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూసేవాళ్ళు. ఆయనకు వచ్చిన అవార్డులు, రివార్డులు గురించి అస్సలు చెప్పనవసరమే లేదు.