అందాల చిన్నది తాప్పీ నటిస్తున్న తాజా చిత్రం ‘రష్మీ రాకెట్’. గుజరాత్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రష్మీ అనే అధ్లెట్ కథ ఇది. దసరా కానుకగా ఈ సినిమా జీ 5 ద్వారా అక్టోబర్ 15 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో కాస్తంత రచ్చ జరిగింది. ఇందులో అథ్లెట్ గా నటిస్తున్న తాప్సీలో మగరాయుడు కనిపించాడంటూ కొందరు చేసిన…