తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’. తెలుగులోను డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్…