Coal Mines: ప్రపంచంలో 5 అతిపెద్ద బొగ్గు గనుల్లో ప్రస్తుతం రెండు మనదేశంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(SECL) ఆధ్వర్యంలోని గెవ్రా, కుస్ముండా బొగ్గు గనులు ప్రపంచంలో 10 అతిపెద్ద బొగ్గు గనుల జాబితాలో చోటు దక్కించుకున్న