జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు శ్రీను. వివిధ గెటప్స్ తో ప్రేక్షకులను నవ్వించి మెప్పించి గెటప్ శ్రీనుగా, బుల్లితెర కమల్ హాసన్ గా పేరు సంపాదించాడు. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా టాలీవుడ్ లో తన…