మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత్‌కు రెండో టీ20లో ఓటమి తప్పలేదు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 125 పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/17) మాయతో భారత్‌ను గెలుపు దిశగా నడిపించినా.. ట్రిస్టియన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో 7×4), కొయెట్జీ (19; నాటౌట్; 9…
Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్‌ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు.…
ముల్లన్ పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక, లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు పీకల్లోతూ కష్టాల్లో పడింది.
South Africa Pacer Gerald Coetzee bowled a big wide vs Netherlands: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ ‘వైడ్’ బాల్స్ వేయడం సహజమే. అయితే ఆ వైడ్ బాల్స్ మార్జిన్స్‌లో ఉంటాయి. క్రీజుకు ఒకటి లేదా రెండు అంగుళాల దూరంలో బంతి వెళుతుంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే బౌలర్ మరీ దూరంగా బంతిని వేస్తాడు. తాజాగా ఓ బౌలర్ భారీ వైడ్ వేశాడు. ఎంతలా అంటే బంతి ఏకంగా కీపర్ చేతుల్లోకి కాకుండా.. ఫస్ట్…