అమెరికాలో మరో దారుణం జరిగింది. 2020లో అమెరికాలో పోలీస్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్లిజాతి అమెరికన్ జార్జ్ ఫ్లాయిండ్ తరహాలోనే.. మరో నల్లజాతీయుడు మృత్యువాత పడ్డాడు. ఫ్రాంక్ టైసన్ అనే వ్యక్తికి (53) సంకెళ్లు వేస్తూ.. మరొకరు మెడపై మోకరిల్లి.. కొన్ని సెకన్లు పాటు ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ లైవ్ మ్యాటర్ అనే ఉద్యమానికి దారి తీసింది. వర్ణ వివక్షను నిరసిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారులను ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు. కాగా వీరిపై కేసులు నమోదు చేయడంతో కోర్టు విచారణ జరిపింది. Read: కేంద్రంతో ట్విటర్ గేమ్ ఆడుతోందా ? జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన…
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య తరువాత దేశంలో ఉద్యమం జరిగింది. బ్లాక్ లైవ్ మ్యాటర్ పేరుతో పెద్ద ఎత్తున అమెరికాలో ప్రజలు ఉద్యమించారు. లాఠీ ఛార్జ్, కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు కారణమైన పోలీస్ అధికారి డెరిక్ చౌవిక్ ను విధుల నుంచి తొలగించడమే కాకుండా, కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పును అమెరికా కోర్టు వెలువరించింది. 12 మంది సభ్యులతో కూడిన…