జార్జ్ఫ్లాయిడ్ కేసులో కీలక తీర్పు.. ఆ అధికారికి 22 ఏళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. బ్లాక్ లైవ్ మ్యాటర్ అనే ఉద్యమానికి దారి తీసింది. వర్ణ వివక్షను నిరసిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారులను ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించారు. కాగా వీరిపై కేసులు నమోదు చేయడంతో కోర్టు విచారణ జరిపింది.
Read: కేంద్రంతో ట్విటర్ గేమ్ ఆడుతోందా ?
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారణమైన పోలీసు అధికారి డెరిక్ చౌవిన్కు మినియాపోలీస్ కోర్టు 22.5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. డెరిక్ సత్పవర్తనతో ఉంటే 12 ఏళ్ల తరువాత పెరోల్ ఇవ్వొచ్చని కోర్టు పేర్కొన్నది. గరిష్టంగా డెరిక్కు 12.5 సంవత్సరాల జైలు శిక్షను విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విన్నవించగా, కోర్టు మాత్రం డెరిక్కు 22.5 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!