ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా రాణించిన జెనీలియా రితీశ్ దేశ్ ముఖ్ తో పెళ్ళి తర్వాత పూర్తిగా నటనకు దూరమయ్యారు. ఇటీవల కాలంలో జెనీలియా రీ ఎంట్రీ పై పలు వార్తలు వచ్చినా అవేవి నిజం కాలేదు. అయతే ఇప్పుడు జెనీలియా తన ఎంట్రీని భర్త రితీశ్ దేశ్ ముఖ్ దర్శకత్వంలోనే ఇవ్వనుంది.