టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి అందరికీ తెలుసు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది..విభిన్నమైన సినిమాల్లో భాగం అవుతూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా మెప్పిస్తుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమాలు తగ్గాయి.. అడపా దడపా సినిమాల్లో మాత్రమే కనిపిస్తూ వస్తుంది.. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అవుతుంది.. ఏదొక వార్తతో వార్తల్లో హైలెట్ అవుతుంది.. తాజాగా…
ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకెళ్తున్నారు. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ ఉంటారు.. దిల్ రాజు కూడా గతంలో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న అంజలి గీతాంజలి సినిమాలో నటించారు.. అయితే ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని సమాచారం. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’…