ఇటీవలే తగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్నాడు బెస్ట్ డైరెక్టర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం. నిజానికి ఆయన చేసే సినిమాలు ఎక్కువగా ఇంటెన్స్ డ్రామాతో గానీ లేదా మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలుగానీ ఉంటాయి. Also Read:Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే! అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన నవాబ్ గానీ, పీఎస్ వన్, పీఎస్ టూ గానీ, తర్వాత చేసిన తగ్ లైఫ్…
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సలార్ సినిమాతో ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న చిత్రం ఆడు జీవితం. ది గోట్ లైఫ్. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ గోట్‌లైఫ్ మూవీని తెరకెక్కించారు.
నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన 'గీతాంజలి' మూవీ రిలీజ్ రోజునే నాగ చైతన్య 'కస్టడీ' సైతం జనం ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాతో పొంతనలేని ఫలితాన్ని 'కస్టడీ' పొందింది.
శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘దమ్మున్నోడు’. దుమ్ము దులుపుతాడు అనేది ట్యాగ్ లైన్. ప్రియాంశ్, గీతాంజలి, స్వప్ప హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను బాలాజీ కొండేకర్, రేణుక కొండేకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మంగళవారం ప్రారంభమైంది. సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మరో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హీరో కమ్ డైరక్టర్ శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ…
టెక్నాలజీ వాడకం పెరిగిపోయాక అదే టెక్నాలజీ అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ నటి షకీలా నటించిన ‘శీలవతి’ లాంటి కొన్ని సినిమాల్లో నటించిన నటి గీతాంజలి (ఫ్రూటీ)కి ఆన్లైన్ వేధింపులు తప్పలేదు. కొందరు ఆకతాయి వ్యక్తులు తన ఫోటోను ఒక డేటింగ్ యాప్ లో పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్ లో తన ఫోటోలు పెట్టడం…