ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి నాలుగో సినిమా చేస్తున్నారు అనగానే… ఆ మూవీ అప్డేట్ కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. గత కొన్ని రోజులుగా అందరినీ ఊరిస్తున్న ఈ అప్డేట్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. త్వరలో పూర్తి డీటెయిల్స్ ఇస్తాం, ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేస్తున్నాం అని చెప్పినట్లు సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ నాలుగో సారి కలిసి వర్క్ చెయ్యబోతున్నారు.…