బుల్లితెర పై గతంలో సక్సెస్ ఫుల్ గా టెలికాస్ట్ అయిన సీరియల్ కార్తీకదీపం సీరియల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. టీవీ టీఆర్పీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు సెట్ చేసింది. ఈ సీరియల్ సీక్వెల్ వస్తే బాగుండు అని అందరు అనుకున్నారు.. అందరి కోరిక మేరకు ఈ సీరియల్ సీజన్ 2 రాబోతుంది.. కార్తీకదీపం నవ వసంతం పేరిట ఈ సీరియల్ సీజన్ 2 నేటి నుంచి టెలికాస్ట్ కానుంది. స్టార్ మా ఛానల్ లో…