Border Gavaskar Trophy: నవంబర్ 22 నుంచి భారత్ – ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కింద ఇరు జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ పెర్త్ క్రికెట్ స్టేడియంలో, రెండో మ్యాచ్ అడిలైడ్‌లో, మూడో టెస్టు బ్రిస్బేన్‌లో, నాలుగో టెస్టు మెల్‌బోర్న్‌లో, చివరి మ్యాచ్ సిడ్నీలో జరగనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్ర నిజానికి చాలా పాతది. 1947 నుండి 1992 వరకు…
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఒక అలజడి ఉన్న విషయం తెలిసిందే. నిన్న విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. కోహ్లీ వ్యాఖ్యలతో ఆయనకు, బీసీసీఐకి మధ్య గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటానంటే తాను వద్దని చెప్పినట్టు ఇటీవల గంగూలీ తెలిపాడు. అయితే బీసీసీఐ అలా చెప్పలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు మాత్రమే బీసీసీఐ తనను కాంటాక్ట్ చేసిందన్నారు కోహ్లీ. టీ20…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు టైటిల్ ఫెవరెట్ గా వెళ్లిన భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండానే సూపర్ 12 స్టేజ్ నుండే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఏ టోర్నీని రెండు పెద్ద ఓటములతో ప్రారంభించిన భారత్ ఆ తర్వాత పుంజుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా ఓటములతో జట్టు బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ సమస్యలను ఎత్తి చూపించాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.…