Memes on India Coach Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం ముగిసిన విషయం తెలిసిందే. భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నూతన హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గౌతీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడి పదవీకాలం 1 జూలై 2024 నుండి 31 డిసెంబర్ 2027 వరకు ఉంటుంది. అయితే నూతన హెడ్ కోచ్‌గా ఎంపికైన గంభీర్‌పై సోషల్…
India New Head Coach Gautam Gambhir Salary: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా వెల్లడించారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్‌లు అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గౌతీని కోచ్‌గా ఎంపిక చేశారు. గంభీర్‌కు భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్…
Gautam Gambhir Likely To Appoint Team India Head Coach Soon: టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎంపికపై బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక అప్‌డేట్ ఇచ్చారు. జులై నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లేలోపే కొత్త హెడ్ కోచ్ ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైన కొత్త కోచ్‌తోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుందని సోమవారం జై షా చెప్పారు. అయితే కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రధాన కోచ్‌గా…
భారత జట్టు కొత్త హెడ్ కోచ్ నియామకానికి సమయం ఆసన్నమైంది. ముందునుంచి ఊహించినట్టుగానే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం (జూన్ 18) బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలో గౌతీ పాల్గొన్నాడు. జూమ్ కాల్ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో సీఏసీ ఛైర్మన్ అశోక్ మల్హోత్రాతో పాటు సభ్యులు జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌తో మాట్లాడారు. ఇంటర్వ్యూలో భాగంగా నిన్న ఓ రౌండ్ ముగియగా..…
Gautam Gambhir is set to be selected as Team India Head Coach: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఘోర అవమానం ఎదురైంది. బీసీసీఐ చేసిన టీమిండియా హెడ్ కోచ్ ప్రకటనపై ఎవరూ ఆసక్తి చూపలేదు. హెడ్ కోచ్ కోసం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడట. ఈ విషయం…
Team India Coach : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ మారనున్నాడు. ఈ నేపథ్యంలో అనేకమంది పేర్లు వినిపించిన., చివరికి టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అయిన గౌతమ్ గంభీర్ (GAUTAM GAMBHIR) పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈయన పేరు దాదాపు అన్ని విషయాలకు సంబంధించి ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం సంబంధించి బిసిసిఐ వర్గాలలో కూడా భారత…