Home
Gauri Spratt
Gauri Spratt News
-
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే ముంబై నివాసంలో ‘‘శివతీర్థ’’లో కలిశారు. అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ను భారతదేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు నోటీసులు జారీ చేసిన వేళ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఈ భేటీ ఎజెండా ఏమిటో ఇరు వర్గాలు ప్రకటించలేదు. అమీర్ ఖాన్తో పాటు ఆయన భార్య గౌరీ స్ప్రాట్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.… -
Aamir Khan: హిందూ మహిళను పెళ్లి చేసుకుంటావా? అమిర్ ఖాన్పై ముస్లిం మతగురువు ఆగ్రహం
Aamir Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమిర్ ఖాన్ ఇటీవల తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఇది అతడికి మూడో వివాహం. ఈ వివాహంపై ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుల నుంచి మత నాయకుల వరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, అమిర్ పెళ్లిపై ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా రాయల్ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు… -
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
Aamir KhanThird Marriage: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ జీవితంలో జూలై 5 (ఈరోజు) చాలా ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుంది. 59 ఏళ్ల ఆమిర్ ఖాన్ ఈరోజు తన లాంగ్ టైమ్ గర్ల్ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ను మూడో వివాహం చేసుకోబోతున్నారు. ముంబైలోని ఆమిర్ నివాసంలో అత్యంత నిరాడంబరంగా, సన్నిహితుల సమక్షంలో ఈ మ్యారేజ్ జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన సుమారు 150 మంది అతిథులు ఈ వేడుకకు… -
Aamir Khan: అవును ఆమెతో ఏడాదిగా డేటింగ్లో ఉన్న.. ఆమిర్ ఖాన్ స్పష్టం
రేపు (శుక్రవారం మార్చి14)న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. అయితే ఒక రోజు ముందుగానే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబైలోని న్యూస్ రిపోర్టర్లు, ఫొటో గ్రాఫర్లు, అభిమానులతో కలిసి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నారు. అందరి ముందు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెలల తరబడి ఊహాగానాల తర్వాత..
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!