Gas Prices Hike: మరోసారి వంటగ్యాస్ ధరలను వడ్డించేశారు.. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 పెంచేశారు.. ఇక వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.350.50 పెరిగింది.. దేశవ్యాప్తంగా నేటి నుంచి పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి.. 14.2 కిలోల డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ ధర రూ.50 పెరగడంతో.. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,103కి చేరింది.. ఇక, హైదరాబాద్‌లో 14.2 కిలోల ఎల్‌పీజీ ధర రూ.1,155కి పెరిగింది.. ఆయా రాష్ట్రాల్లో స్థానిక…