Pan Fried Chicken: ఈరోజు మనం మంచి ప్రొటీన్ కోసం ‘పాన్ ఫ్రైడ్ చికెన్ విత్ వెజ్జీస్’ని ఎలా చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావాల్సినవి.. మూడు రకాల క్యాప్సికం, బ్రొకోలి, చికెన్ బ్రెస్ట్, నూనె. శనగ నూనె గానీ కుసుమ నూనె గానీ నువ్వుల నూనె తీసుకోవచ్చు. ఇంకా.. సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ సాస్ కూడా తీసుకోవాలి. ముందుగా.. కూరగాయలను కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ క్యాప్సికమ్‌లు, చికెన్…