Garlic is good for your Heart Health: ప్రస్తుత రోజుల్లో ప్రజలు బిజీ లైఫ్‌లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని కారణంగా ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ‘కొలెస్ట్రాల్’ రక్తనాళాల్లో పేరుకుపోవడమే. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఈ…