భారత దేశాల చట్టాల ప్రకారం.. మహిళలు కానీ, పురుషులు కానీ కేవలం ఒకరినే వివాహం చేసుకోవాలి. ఒక వేళ చట్ట ప్రకారం విడిపోతే రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఓ గ్రామంలో మాత్రం వింత ఆచారం నడుస్తోంది. ఇక్కడి మహిళలు ప్రతిఏడాది కొత్త వ్యక్తిని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ వింత ఆచారం గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ నిజం ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. Read Also:…