ఈసారి ఎండలు ముందుగానే దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుటెండల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వేసవిలో పిల్లలను హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. పిల్లలను హైడ్రేటెడ్ గా ఉంచకపోతే, వేసవిలో వారి ఆరోగ్యం క్షీణించవచ్చు. వేసవిలో పిల్లలకు జ్యూస్ తాగించాలి. పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, వేసవిలో శీతల పానీయాలకు బదులుగా, ఇంట్లో తయారుచేసిన ఈ పండ్ల రసాలను వారికి…