Home
Gangubai Kathiawadi
Gangubai Kathiawadi News
-
గడ్డు పరిస్థితుల్లోను ‘గంగూభాయ్’ని గట్టెక్కించారు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా ముగిసిపోయింది అనడానికి ఇంతవరకు ఎక్కడ నిర్దారణ కాలేదు. కాకపోతే కేసులు కాస్త తగ్గడంతో సడలింపులు ఇచ్చారు. ఇక బాలీవుడ్ లో షూటింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయిన కొన్ని బడా సినిమాలు అప్పుడే సాహసం చెయ్యట్లేదు. మరికొంత సమయం తీసుకొనేలా కనిపిస్తోంది. అయితే కరోనా నిబంధనలతో ‘గంగూభాయ్ కతియావాడి’ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉండగానే.. సెకండ్ వేవ్ అడ్డుతగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేకర్స్… -
ప్రొడ్యూసర్ గా ‘ట్రిపుల్ ఆర్’ బ్యూటీ! షారుక్ తో చెట్టపట్టాల్!!
ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూభాయ్ ఖతియావాడి’ చిత్రాల్లో నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారుతోందనే వార్త గతంలోనే వచ్చింది. అయితే… ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం అలియా ప్రిపరేషన్ మొదలు పెట్టేసింది. ‘డార్లింగ్స్’ పేరుతో నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ సైతం భాగస్వామిగా ఉండబోతోంది. తొలియత్నంలో చేదు అనుభవాలు ఏమీ ఎదురు కాకుండా ఉండటం కోసం అలియా సీనియర్ ప్రొడక్షన్ హౌస్ తో… -
5 భారీ చిత్రాల రిలీజ్ కు టాప్ బ్యానర్ రెడీ
భారీ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ రోజు తమ లైనప్ చిత్రాలను రాబోయే రోజుల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ “బెల్ బాటమ్”, అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి”, రణ్వీర్ సింగ్ నటించిన తమిళ చిత్రం “అన్నియన్” రీమేక్, జాన్ అబ్రహం తదుపరి చిత్రం “అటాక్”, తెలుగు మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” ఉన్నాయి. “బెల్ బాటమ్” జూలై 27 న సినిమాహాళ్లలోకి వస్తుందని ముందే ప్రకటించారు. జయంతి లాల్ గడా… -
ఇక్కడ సీతగా… అక్కడ గంగూబాయిగా!
ఇరవై ఎనిమిది సంవత్సరాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టిన రోజు ఇవాళ! ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న బయోగ్రాఫికల్ క్రైమ్ మూవీ ‘గంగూబాయి కతియావాది’లో ఆలియా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ యేడాది జూలై 30న విడుదల కాబోతున్న ఈ మూవీలోని ఆలియా పాత్రకు సంబంధించిన సీన్స్ తో చిన్నపాటి గ్లిమ్స్ ను చిత్ర…
తాజావార్తలు
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
-
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?