సంజయ్ లీలా భన్సాలీ “గంగూబాయి కతియావాడి” ట్రైలర్ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. గంగూబాయి పాత్రలో అలియా భట్ నటించింది. ఈ ట్రైలర్ బొంబాయి వీధుల్లో గంగూబాయి అధికారంలోకి రావడం గురించి తెలియజేస్తుంది. బొంబాయిలోని కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే ఒక సాధారణ అమ్మాయి గంగూబాయి ఒక రాజకీయ నాయకురాలిగా ఎదగడం వరకు చేసిన పోరాటాన్ని, ఆమె ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ట్రైలర్‌ను షేర్ చేస్తూ అలియా భట్ “గంగుభాయ్ జిందాబాద్ ట్రైలర్…