Home
Gangster Lawrence Bishnoi
Gangster Lawrence Bishnoi News
-
Salman Khan : చావు ని ఎవ్వరు ఆపలేరు..
హీరోలకు స్టార్డమ్తో పాటు..బెదిరింపులు కూడా వస్తాయి. ఇలాంటి వార్తలు ఎక్కువగా బాలీవుడ్ నుంచి వింటుంటాము. ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖి హత్య తర్వాత హీరోలపై బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, ముంబయి పోలీసులు ఆయనకు వైప్లస్ భద్రతను సమకూర్చారు. అంతే… -
Anmol Bishnoi: అమెరికాలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అరెస్ట్..
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టయ్యాడు. నివేదికల ప్రకారం.. అన్మోల్ను కాలిఫోర్నియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ అధికారులు కొంతకాలం క్రితం అన్మోల్ తమ దేశంలో ఉన్నాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో.. ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ అతని అప్పగింత ప్రక్రియను ప్రారంభించిన వారాల తర్వాత కాలిఫోర్నియా పోలీసులు అన్మోల్ను అరెస్టు చేశారు. -
Somy Ali: ‘‘సల్మాన్ ఖాన్ కన్నా లారెన్స్ బిష్ణోయ్ నయం’’.. స్టార్ హీరో మాజీ ప్రేయసి..
Somy Ali: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ని మరోసారి నిందించింది ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ. సల్మాన్‌లో సోమీ అలీ 8 ఏళ్ల పాటు రిలేషన్ కలిగి ఉంది. -
RGV: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ప్రశంసిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్
ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే ప్రముఖ చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టులు చర్చనీయాంశమవుతున్నాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సినిమా ప్రస్తుత నటుల కంటే అందంగా కనిపిస్తాడని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. లీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను రెచ్చగొట్టే విధంగా రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్… -
Gangster Lawrence Bishnoi: జైలు నుంచి వీడియో కాల్లో పాక్ గ్యాంగ్‌స్టర్‌కు ఈద్ శుభాకాంక్షలు.. వీడియో వైరల్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుల్లో ఒకరికి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని తెలిపారు. -
Salman Khan : సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన కేసు.. మరొకరు అరెస్ట్
Salman Khan : జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో క్యాబ్ బుక్ చేసి ఇక్కడి బాంద్రా ప్రాంతంలోని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసానికి పంపిన ఘజియాబాద్ వాసిని అరెస్టు చేశారు. -
Lawrence Bishnoi : ఎన్ఐఏ విచారణలో లారెన్స్ సంచలన విషయాలు.. టార్గెట్ నం.1 సల్మాన్ ఖానేనట
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన విషయాలు చెప్పారు. అతడు చేపట్టిన పెద్ద ఒప్పుకోలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. తన టాప్ టెన్ టార్గెట్ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నంబర్ వన్ అని లారెన్స్ ఒప్పుకున్నాడు. -
Sanjay Raut: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉంది..
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తనకు మొబైల్ టెక్ట్స్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు. -
Lawrence Bishnoi: మూసేవాలా హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌కు 7 రోజుల రిమాండ్
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు మాన్సా కోర్టుకు తరలించారు. అతనికి మొదట వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతనికి 7 రోజుల పోలీసు కస్టడీ విధించింది. పోలీసులు 10 రోజుల పోలీసు కస్టడీ కోరగా..… -
Sidhu moose wala Case: సిద్ధూ హత్య వెనుక మాస్టర్‌మైండ్ అతడే!
దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఊహించిందే జరిగింది. ఈ హత్య కుట్రకు మాస్టర్ మైండ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనే ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న అతడిని పలు దఫాలుగా విచారించిన దిల్లీ ప్రత్యేక పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. అయితే పంజాబ్ సిట్ దీనిని ధృవీకరించాల్సి ఉంది. మే 29వ తేదీన హత్యకు గురయ్యాడు…
తాజావార్తలు
-
Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
-
Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!