పలు సినిమాలతో నటుడిగా తనని తాను నిరూపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ , ఓ పాట ఇప్పటికే విడుదల కాగా వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దాంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. కాగా శనివారం హీరో లక్ష్…