Gangs of Godavari : మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన…
Anjali : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. ఈ ఏడాది అంజలి కోన వెంకట్ తెరకెక్కించిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటిస్తుంది. తాజాగా అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధం అయింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న “గ్యాంగ్స్…
‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”..ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి మరియు గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో హాట్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.ఈ సినిమాలో…
Ayesha Khan: సినిమా ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో.. ఎవరిని ఎప్పుడు అధఃపాతాళానికి తొక్కేస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఇండస్ట్రీలో వారందరూ గ్లామర్ ఉన్నప్పుడే వరుస అవకాశాలను అందుకొని నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా హిట్ అయిన సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాత్రమే కాదు, స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు, నెగెటివ్ రోల్స్ చేసిన హీరోయిన్లను కూడా క్రష్ లా మార్చేసుకుంటున్నారు.
తక్కువ సినిమాలతో స్టార్ హీరో కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ .. యూత్ లో మంచి క్రేజ్ ను అందుకున్నాడు.. దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు మరో మూడు సినిమాలు కమిటయ్యి వరస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశ్వక్ తన సినిమాల గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు.. తాజాగా తాను సోషల్…