ఆదిదేవుడు వినాయకుడుకి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు.. ఈరోజు ఆయన భక్తులు భక్తితో పూజలు చేస్తారు.. భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ఎంతో అవసరం. మన కష్టాలను తొలగించి కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులను ఆయనకు సమర్పిస్తారు.. అదే విధంగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.. మరి వస్తువులు ఏంటో ఇప్పుడు…