Home
Ganesh Chaturthi
Ganesh Chaturthi News
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
Ganesh Nimarjan: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ పండుగ సందడి మొదలవుతుంది. గణనాథుడిని ఇంటికి తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, చివర్లో నిమజ్జనం చేయడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ మనం ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆచారానికి ప్రకృతి ఇప్పుడు ఒక చేదు వాస్తవాన్ని చూపిస్తోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన నదులు, చెరువులు ఎండిపోతున్న పరిస్థితుల్లో గణేశుడి నిమజ్జనం ఎలా చేయాలి? పండుగను జరుపుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న… -
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
DJ Noise: వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నాం. ముందూ వెనకా భక్తులు. చేతుల్లో కాషాయ జెండాలు. వినాయకుడి నామస్మరణ. పూజలు. డ్యాన్సులు. సంబరాలు. ఇవన్నీ చూస్తే పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఆ శబ్దం మొదలైన తర్వాత ఇది భక్తి ఉత్సవమా.. లేక మనుషుల చెవులు, గుండెలు పరీక్షించే శబ్ద పోటీనా? అనే ప్రశ్న మాత్రం కలగక మానదు. నిన్న జరిగిన రెండు విషాద ఘటనలు ఈ ప్రశ్నను మరింత గట్టిగా మన ముందుకు తీసుకొచ్చాయి. కర్నూలు… -
Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
Ganesh Immersion Without Water: పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి.. వర్షాల జాడ లేదు.. వర్షా కాలంలో ఏ నెల తీసుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే.. వర్షాలు పడింది లేదు.. వాగులు సాగింది లేదు.. కుంటలు, చెరువులు, నదులు, ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చింది లేదు.. కాలువలకు నీరు వదిలింది లేదు.. అన్నట్టుగా పరిస్థితి తయారైంది.. వర్షాలు కాస్త లేట్‌గా పడినా.. కనీసం వినాయక చవితి వరకు.. లేదా నిమజ్జనం వరకైనా వర్షాలు… -
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
Hyderabad: వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే చాలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో పండుగ శోభ సంతరించుకుంటుంది. వీధివీధినా గణనాథులు కొలువుదీరి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ అన్నదానాలు ఆకలి బాధలను తీరుస్తాయి. ముఖ్యంగా గదుల్లో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడే బ్యాచిలర్లకు, హాస్టల్ విద్యార్థులకు, చాలిచాలని జీతాలతో పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రసాద వితరణ ఎంతో మేలు చేస్తుంది. అయితే, విశాలమైన భాగ్యనగరంలో… -
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
Hyderabad Gold Ganesh Idol: వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ బేగం బజార్‌లోని ‘లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్’లో ప్రత్యేకంగా రూపొందించిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ గణపతిని 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో పాటు ఏకంగా 3,83,800 అమెరికన్ డైమండ్లతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్‌లో వినాయకుడిని ప్రతిష్ఠించడం ఇది మూడో ఏడాది. ఈసారి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఆలోచనతో ఈ అద్భుతమైన గణపతి విగ్రహాన్ని రూపొందించినట్లు సంస్థ నిర్వాహకుడు అధర్… -
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
Balapur Ganesh: రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ బాలాపూర్ గణేశుడి వద్ద వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా బాలాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బాలాపూర్ గణనాథుడి తొలి పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం నుంచే నగర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ… -
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
Ganesh Chaturthi 2026: వినాయక చవిత వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.. గణపతికి ఇష్టమైన పత్రితో పాటు.. ఆయన మెచ్చే ఆహారాన్ని కూడా భక్తులు భక్తితో సమర్పిస్తున్నారు.. ఈ సమయంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిలో రూ.27,000 ధర ఉన్న ‘గోల్డెన్ మోదక్’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాసిక్‌లోని విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న సాగర్ స్వీట్స్ ఈ ప్రత్యేక మోదక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కిలో రూ.27 వేలు..… -
Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
Ganesh Chaturthi: వాడ వాడలో.. పల్లె పల్లెలో.. ప్రతీ పట్నంలో ఇలా.. ఎక్కడ చూసినా వినాయక చవితి శోభ కనిపిస్తోంది.. ఇక, వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ఆరాధించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. “ఓం గణేశాయ నమః” అంటూ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి… -
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
Rajyogam: నేడు (2026 సెప్టెంబర్ 14న) గణేశ్ చతుర్థి సందర్భంగా అరుదైన జ్యోతిష్య సంయోగం ఏర్పడుతున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రోజు బుధుడు కన్య రాశిలో, శుక్రుడు తుల రాశిలో ఉండటంతో ‘భద్ర పంచమహాపురుష రాజయోగం, మాలవ్య పంచమహాపురుష రాజయోగం’ ఒకేసారి ఏర్పడే పరిస్థితి ఉందని జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. దాదాపు 200 ఏళ్ల తర్వాత ఇలాంటి కలయిక ఏర్పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. భద్ర రాజయోగం? పంచమహాపురుష రాజయోగాల్లో భద్ర యోగం ఒకటి. జ్యోతిష్య శాస్త్రం… -
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Telangana Rains: వినాయకచవితి నాడు వరుణుడు కరుణించాడు. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వర్షాలు లేక అలమటించి పోతున్న రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకండా వర్షం కురుస్తూనే ఉంది. ఇక, ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ వరుణుడు ప్రతాపం చూయిస్తున్నాడు. నగరంలోని కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్, అంబర్పేట్, గచ్చిబౌలిలో వర్షం కుమ్మేస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.…
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!