కునో నేషనల్ పార్క్ లో చిరుతల మరణాలను అక్కడి అధికారులు బయటపెట్టారు. చిరుతలపై మందపాటి వెంట్రుకలు, అధిక తేమ, ఉష్ణోగ్రతలతో వాటికి దురదను కలిగిస్తాయి. దాంతో అవి చెట్ల కొమ్మలపై లేదా నేలపై తమ మెడను రుద్దుతాయి. ఆ కారణంగా వాటి మెడపై చర్మం నలిగిపోయి.. దానిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి. అందువల్ల వాటిలో వైరల్ ఇన�