Gandharwa:ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలైన చిన్న చిత్రాలలో కథపరంగా వైవిధ్యతను చాటుకుంది 'గంధర్వ'. అప్సర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఫన్ని ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. అతనిప్పుడు ‘గంధర్వ’ పేరుతో ఓ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. గాయత్రి ఆర్. సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అఫర్స్ దర్శకత్వం వహించారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా విశేష అనుభవం ఉన్న అఫ్సర్ కు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ‘గంధర్వ’ చిత్రాన్ని ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ అధినేత సుభాని…
‘వంగవీటి, జార్జిరెడ్డి’ చిత్రాలతో బయోపిక్స్ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. అతని తాజా చిత్రం ‘గంధర్వ’. గాయత్రి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి…