Z-Morh tunnel: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కాశ్మీర్‌లోని గండేర్బల్‌లో Z మోర్హ్ టన్నెల్ ను ప్రారంభించారు. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న ఈ సొరంగం రూ.2,400 కోట్ల వ్యయంతో నిర్మించబడింది.
కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్‌సైట్‌పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్గాం అసెంబ్లీ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. కుటుంబానికి కంచుకోటగా ఉన్న గండర్‌బాల్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్దు్ల్లా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరికొద్ది నిమిషాలలో అతను వివాహం చేసుకున్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చాడు. అప్పటికే ముస్తాబాయి పెళ్లి కొడుకు శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని గందర్ బల్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. Also Read: Revanth Reddy: ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం: రేవంత్ రెడ్డి అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి విధి…