బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ‘గణపత్’. ఒక ఫ్రాంచైజ్ లా రూపొందుతున్న ‘గణపత్’ నుంచి పార్ట్ 1 అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానుంది. హైఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 మేలో చేసిన లడాఖ్ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘గణపత్’ సినిమా 2022లోనే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. మేకర్స్…
కృతీ సనన్ తన అందమైన ఆకృతితో ఇప్పటికే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేసింది. అయితే, కేవలం గ్లామర్ కే పరిమితం కావటం లేదు గార్జియస్ బ్యూటీ. ఆ మధ్య ‘పానీపట్’ మూవీలో మరాఠా మహారాణిగా అలరించింది! ఈ మధ్యే ‘మిమి’ సినిమాలో అద్దె గర్భంతో ప్రెగ్నెంట్ గా సూపర్ పర్ఫామెన్స్ ప్రదర్శించింది. గ్లామర్, నటన రెండూ బ్యాలెన్స్ చేస్తోన్న కృతీ నెక్ట్స్ ‘ఆదిపురుష్’లో సీతమ్మగా దర్శనం ఇవ్వబోతోంది! అయితే, ఒకవైపు ప్రభాస్ సరసన పౌరాణికం చేస్తోన్న టాలెంటెడ్…