పోకో కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ప్రకటించింది. ఎఫ్ సిరీస్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. అయితే పోకో తీసుకురానున్నట్టు పోకో ఎఫ్4 5జీ అని స్పష్టమైంది. గ్లోబల్‌తో పాటు ఇండియాలోనూ ఒకేసారి ఈ ఫోన్‌ను విడుదల చేయను