మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నా