Pawankalyan : మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా హీరోల నుంచి సినిమా రాని ఇయర్ ఉండదు. ప్రతి సంవత్సరం మెగా సినిమాలు థియేటర్ల వద్ద ఏదో ఒకటి అయినా హిట్ కొడుతుంది. అయితే ఈ ఏడాది మొదట్లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన గేమ్ ఛేంజర్ దెబ్బ కొట్టింది. దాని తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అందరి అంచనాలు ఓజీ మీదనే ఉండేవి. ఎందుకంటే…
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?…