Shah Rukh Khan and Gautam Gambhir Meets several times in Mannat: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. చెపాక్ మైదానంలో మే 26న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కాగా ప్రణాళికలు రచిస్తూ.. వెనకుండి కోల్‌కతాను నడిపించాడు. ప్రస్తుతం…
Gautam Gambhir Heap Praise on Shah Rukh Khan: కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ మరోసారి తెలిపాడు. షారుఖ్ లాంటి ఓనర్ ఉండడం తన అదృష్టం అని పేర్కొన్నాడు. షారుఖ్‌తో తన బంధం ఎంతో అద్భుతమైనదని, తాను పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడే అని ప్రశంసించాడు. ఎస్‌ఆర్‌కే క్రికెట్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే…