BCCI Deadline: క్రికెట్ ప్రేమికుల చూపు ఇప్పుడు టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపు ఉంది. వాస్తవానికి టీమిండియా గతంలో న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్‌వాష్‌కు గురైంది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే తాజాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలోనూ 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. దీంతో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్ వైపు పదునైన విమర్శలు దూసుకువస్తు్న్నాయి. టీమిండియాకు గంభీర్ కోచ్‌గా వచ్చిన 16 నెలల కాలంలో భారత్ మూడు…