Gautam Gambhir: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఎన్నో అంచనాలు, ఉద్వేగాలు. అయితే, ఆసియా కప్ 2025లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లు కేవలం ఆటపరంగానే కాకుండా.. మైదానం వెలుపల జరిగిన కొన్ని సంఘటనల వల్ల కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లతో, చివరికి అంపైర్లతో కూడా కరచాలనం చేయలేదు. ఈ చర్య పెద్ద వివాదానికి దారితీసింది. Surya Kumar Yadav:…