Anand Deverakonda’s Next Gam Gam Ganesha first look poster released: “బేబీ” సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటిదాకా లవ్ మూవీస్ చేస్తూ వచ్చిన ఆనంద్ మొట్టమొదటిసారిగా యాక్షన్ జానర్ లో ఈ సినిమా చేస్తున్నారు. “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తుండగా ఉదయ్ శెట్టి…