తెలంగాణలో సంచలనం కలిగించిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆతహత్యాయత్నంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పోలీసుల తీరుపై మండిపడ్డారు. సాయి గణేష్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం వెనుక కారణం అయినవారిని వెంటనే శిక్షించాలన్నారు. ఓ ఆటోలో పోలీసులు సాయి గణేష్ ని తీసుకువెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రి లో వదిలి వెళ్ళారని, సాయి గణేష్ ను మెరుగైన వైద్యం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి…